Info
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉమా !
నేను ఉమా ఫుడీస్ ఛానల్ స్టార్ట్ చెయ్యడానికి కారణం,
Youtubeలో వచ్చే మనీ నా కుటుంబానికి ఎంతో కొంత సాయం అవుతుందని
అలాగే నా Youtube Family కి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఆకలి అనే వారి కడుపు నింపాలి అనే ఉద్దేశమే,
సక్సెస్ కి ముందు ఒకటి చెప్పి సక్సెస్ అయ్యాక మాట మార్చే వారిలా కాదు నమ్మి Subscribe చేసుకోండి,
మీ వల్ల ఒక కుటుంబానికి మంచి జరుగుతుంది అనే Subscribe చేసుకోండి
మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ నుండి వచ్చే కామెంట్స్ చదువుతూ హ్యాపీగా ఉండాలని కోరిక దయచేసి Subscribe చేసుకోండి
ఇట్లు
ఉమా ఫుడీస్
Tags
Stats
Joined Invalid Date
0 total views
Featured video