మన హిందూ సమాజం అన్నా హిందూ సంప్రదాయాలు అన్నా ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి కారణం మన ఆచార సంప్రదాయాలు. మనం పాటించే ప్రతీ దాని వెనక ఒక శాస్త్రీయ విషేశం ఉంది. అలాంటి కొన్ని ఆచారాలు -నోములు - వ్రతాలు - పూజలు - పండుగలు మరియు వాటివెనక దాగి ఉన్న విషేశాలు తెలుసుకుందాం