నమస్కారం 🙏🙏. ఎన్నో సంవత్సరాల నుంచి మరుగపరచిన మన దేశం యొక్క చరిత్రను, శాస్త్ర విజ్ఞానాన్ని, ఆయుర్వేదాన్ని, మన ఇతిహాస గ్రంధాలైన రామాయణం, మహాభారతం ను అందరికీ తెలియజేయాలనే ధ్యేయంతో " VISHWA GURU" యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ధర్మ ప్రచారం లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్ . భారత్ మాతా కీ జై 🚩 జై