అందరికీ నమస్కారం. నేను స్వప్న. జీవితమస్తు channel కు స్వాగతం. నా జీవిత ప్రయాణంలో లో నేర్చుకున్న/నేర్చుకుంటున్న మంచి విషయాలు ఈ channel ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. తప్పకుండా channel కి subscribe చేసుకోండి. Contact email id: swapnama.online@gmail.com