అందరికీ నమస్కారం🙏 నేను మీ మిట్టు,, చాలామందికి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. విలేజ్ లో కూడా చాలామంది టాలెంట్ ఉండి ఆ టాలెంట్ ని నిరూపించుకోలేకపోతున్నారు అందులో నేను ఒకడిని నేను యూకేజీ స్టూడెంట్ ని🤗 అందరు నన్ను మీ ఫ్యామిలీ లోకి ఆహ్వానిస్తారా 🙏 ఈ ఛానెల్ లో అనేక రకాల వీడియోలు, రీల్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, విలేజ్ కి సంబంధించి అన్ని రకాల వీడియోలు, వీలైతే మధ్యమధ్యలో సాంగ్స్ కూడా చేస్తాను. ఇట్లు _________________ నేను మీ మిట్టు దయచేసి అందరు ఇష్టపడి, తెలిసిన వాళ్ళకి పంపి, మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలుపుతూ, MY VILLAGE SHORTS ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసి గట్టిగా గంట కొట్టి నేను ఛానెల్ లో పొందుపరిచే వీడియోలు చూసి నన్ను నన్నుగా ఇష్టపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please || LIKE || SHARE || COMMENT || || SUBSCRIBE ||
111 views