Info
Hello Friends, Welcome to our Channel "PR Pressure management skills"
శిక్షణ తరగతులు కూడా వున్నాయి
మనం ఇతరులతో వ్యవహరించే తీరులోనే మన విజయం దాగివుంది
మనకు మన కుటుంబ సభ్యులు కు, మనకు మన టీం మెంబెర్స్ కు వుండే కమ్యూనికేషన్స్ మీదే చాలావరకు మన విజయం ఆధారపడి ఉంటుంది.
వారి స్నేహం, వారి అంగీకారం, వాళ్ళ గుర్తింపు కూడా అవసరమే. ఒక కుటుంబ సభ్యులుగా, ఒక మేనేజర్ గా అందరి విశ్వాసం, సహకారం కావాలి.
ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఉద్యోగస్తునిగా పనికి తగ్గ గుర్తింపు కావాలి.
ఇక్కడ చెప్పబోయేవి, మీరు నేర్చికోబోయేవి కొన్ని జన సమ్మతం పొందిన కొన్ని ఆలోచనలు, కానీ కొంచెం భిన్నంగా చూడండి. వీటి వల్ల చాల లాభం వుంది.
ఇవి ఒట్టి సిద్ధాంతాలు కావు, ఇవి ఎంతో ఉపయోగపడే ఆలోచనలు, మీలో వున్న ఈ నిగూఢ సంపదని వెలికితీయండి...
మీ ఆలోచనలు, చూసే విధానం మెరుగుపరచడంలో సహాపడుతుందని...... మా ఈ చిరు ప్రయత్నం ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము.
These videos are very useful for our day-to-day successful life.
Thank you
PR Pressure management Skills
Training sessions also available
Pl contact us:
rajvisualizecenters@gmail.com
Tags
Stats
Joined Invalid Date
0 total views