Info
మనసా వాచా కర్మణా... దేశ హితం కోసం
NHTV
దేశాన్ని ఎదగనీయకుండా చేసే అంతర్జాతీయ కుట్రలు ఓవైపు. కాసుల కక్కుర్తితో.. విదేశీ విచ్ఛిన్నకర శక్తులకు వంతపాడే మీడియా సంస్థలు మరోవైపు. దేశాన్ని ముక్కలు చేస్తామంటూ.. విశ్వవిద్యాలయాల్లోనే నర్మగర్భంగా ప్రకటించే దేశ ద్రోహులు ఇంకోవైపు. ఇలా నలుమూలల నుంచి దుష్ట శక్తులు దేశ ప్రగతికి సవాలు విసురుతుంటే.. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితి సగటు భారతీయుడిది. ఈ నేపథ్యంలో మనసా, వాచా కర్మణా దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్ ఆవిర్భవించింది. మూడేళ్లలో ఏ తెలుగు మీడియా చేయని ప్రయత్నం చేసింది. ఎంతోమంది దేశ వ్యతిరేక శక్తులకు ఎదురొడ్డి పోరాడింది. శక్తియుక్తులను కూడగట్టుకుని అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తోంది. అయితే, నేషనలిస్ట్ హబ్‌కు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఉన్న వనరులు లేవు. మాకు ఉన్నదల్లా దేశం పట్ల భక్తి. మా ఈ ప్రయత్నం విఫలం కాకూడదంటే ఆర్థిక అండదండలు అత్యంత అవసరం. పత్రికాస్వేచ్ఛను బతికించే ఈ మహాయజ్ఞంలో మీరు అందించే ప్రతి పైసా మాకు కొండంత బలం. ప్రతి రూపాయి పారదర్శకంగా సద్వినియోగమవుతుంది.
Tags
Stats
Joined Invalid Date
0 total views
Featured video