ఓం శాంతి... ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ పరమాత్మ తో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఒక ఆత్మకు చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.. ᴄʜᴀɴɴᴇʟ ʟᴏᴄᴀᴛɪᴏɴ : ᴀɴᴅʜʀᴀ ᴘʀᴀᴅᴇꜱʜ, ᴇᴀꜱᴛ ɢᴏᴅᴀᴠᴀʀɪ ᴅɪꜱᴛʀɪᴄᴛ ᴄʜᴀɴɴᴇʟ ᴀᴅᴍɪɴ ɴᴀᴍᴇ : 🅂🅄🅁🅈🄰
435,274 views
223,779 views
213,310 views
185,096 views
48,296 views
213,310 views
32,281 views
76,445 views
50,667 views
40,841 views
21,569 views
435,274 views
25,366 views
18,851 views
38,040 views
14,544 views
41,274 views
3,086 views