టెక్ ఫీల్డ్‌లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్న MTech గ్రాడ్యుయేట్ సురేందర్, 2020లో మొర్రిగూడెం గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా లో డైరీ ఫారం ప్రారంభించాడు. అక్కడితో ఆగకుండా, జన్నారం లో కుండ పెరుగు ఫ్రాంచైజీ కూడా స్థాపించాడు. ఇప్పుడు పాల ఉత్పత్తులను విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతూ, మరో ఐదుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ వీడియోలో సురేందర్ విజయ గాధ గురించి తెలుసుకోండి!